By Subrahmanyam M. పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యాః !
పరోపకారాయ చరంతి గావః
పరోపకారార్థ మిదం శరీరం !!
పరులకొరకే చెట్లు పండ్లనిస్తున్నాయి,నదులు ప్రవహిస్తున్నాయి,గోవులు పాలని ఇస్తున్నాయి,ఈ శరీరము కూడా పరోపకారార్థమే జీవించాలి.
పరుల కొఱకె తరులు ఫలములొసంగును/
పరుల కొఱకె నదులు, పసులు వశులు/
పరుల హితము కొఱకె మానవ దేహము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:
Post a Comment