శివునియంశవాడు, శ్రీరామ భక్తుడు ,/
బ్రహ్మచారి, భావి బ్రహ్మ, వాగ్మి/
మనల బ్రోచుగాక మారుతి నిరతము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M
వాగ్మి: మధుర, చతుర సంభాషణా ధురీణుడు
బ్రహ్మచారి, భావి బ్రహ్మ, వాగ్మి/
మనల బ్రోచుగాక మారుతి నిరతము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M
వాగ్మి: మధుర, చతుర సంభాషణా ధురీణుడు
No comments:
Post a Comment