*ఆదివారము 28-07-2019 కామిక ఏకాదశి*by SPV MAHESH
కామిక ఏకాదశి విశేషాలు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినాయి. అవి శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో ఉన్నాయి. ఈ ఏకాదశి ఆషాడమాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజు తులసికి నమస్కరించి నెయ్యి దీపాన్ని సమర్పించే వ్యక్తి యొక్క పుణ్యరాశులను చిత్రగుప్తుడైనా అంచనా వేయలేడు. అటువంటి వ్యక్తి యొక్క సమస్త పాపాలు నశించిపోతాయి. అన్ని పాతకాలు ఈ ఏకాదశి వ్రతపాలనతో సమసిపోతాయి.
*శుభంభూయాత్*🌹🙏🌹

No comments:
Post a Comment