Friday, July 26, 2019

విషము గొన్న నీవు విచలితుడవుగాగ/
అమ్మ ఆదరించి అదుపుజేసె/
పతికి సతియె రక్ష పల్లికొండెశ్వరా/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment