Saturday, July 20, 2019

అంగ రంగ వైభవంబుగ జనులచే/
భక్తి శ్రద్ఢ తోడ శక్తి గొలది,
బోనమందబూనె ఉజ్జయినీ కాళి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment