Thursday, July 4, 2019

ఇడుముల తొలగించు ఇష్టకామేశ్వరి/
వనములందు వెలిసె వరములొసగ/
శ్రీగిరీశు వెంట, శివభక్తులకు అండ/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam. M

No comments:

Post a Comment