Friday, July 19, 2019

యతులనైన చెఱచు యవ్వన గర్వము/
మతుల రీతి మలచి మాయ జేయు/
దీని తెలిసి మెలగ దివ్యులు యగుదురు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏 By Subrahmanyam M

No comments:

Post a Comment