Thursday, July 25, 2019

తల్లి గర్భమందు తల్లడిల్లుట పోరు/
పెరిగి పేరు గోనుట పెద్ద పోరు/
ఆలు బిడ్డలనగ అనివార్యమౌ పోరు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam  M

No comments:

Post a Comment