Wednesday, July 10, 2019

బాలుని లీలలు తెలియక,  by Subrahmanyam M
తాలిమి కోల్పోయి తరుణి తబ్బిబ్బవగా /
డోలాయమానమైనది/
చాలముగా మాతృమూర్తి సహనము గనగా!/

No comments:

Post a Comment