Thursday, July 11, 2019

సత్య ధర్మ ప్రేమ శాంతి సుమాలతో/.
పరిఢవిల్లు వనము భరత భూమి/
ధరణికెల్ల మార్గదర్శనమొసగును/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏 by M  Subrahmanyam 

No comments:

Post a Comment