Thursday, July 18, 2019

చదువుమించి వలయు సంస్కారమెప్పుడు/
విద్య గూర్చగా వివేకమెపుడు/
ఇలను చదువుకన్న ఇంగితమే మిన్న/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment