Sunday, July 28, 2019

గనము మంత్రమొకటి గాయత్రివంటిది/
తల్లికన్న వేరు దైవమేది?/
వీరి మద్దతున్న విజయము తథ్యము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment