Thursday, July 25, 2019

*మన జాతక చక్రంలో నుండి, మన మంచి చెడులు నిర్ణయించు అధికారం #నవగ్రహాలకు మాత్రమే వున్నది. వారి పేర్లు అందరికి తెలుసు. కానీ వారి తల్లిదండ్రులు ఎవరు, భార్యలు పేర్లు ఏమిటి అని. అతి కొద్ది మందికి మాత్రము తెలిసి ఉండ వచ్చు. అందుకే అందరి సౌకర్యార్థము క్రింద తెలుపు బడినది.*

 *01. రవి[సూర్యుని]*
తల్లిదండ్రులు@ అతిది - కశ్యపులు.
భార్యలు@ ఉష,- ఛాయ.

 *02. చంద్రుని -*
తల్లిదండ్రులు@ అనసూయ - అత్రి మహర్షి
 భార్య@ రోహిణి .

 *03. కుజుని-*
తల్లిదండ్రులు@ భూమి, భరద్వాజుడు
భార్య@ శక్తిదేవి

 *04. బుధుని -*
తల్లిదండ్రులు@ తార, చంద్రుడు
భార్య@ జ్ఞానశక్తిదేవి

 *05. గురుని*
తల్లిదండ్రులు@ తార, అంగీరసుడు
భార్య@ తారాదేవి

 *06. శుక్రుని*
తల్లిదండ్రులు@ ఉష,భ్రుగు
భార్య@ సుకీర్తి దేవి

 *07. శని -*
తల్లిదండ్రులు@ ఛాయ, రవి
భార్య@ జ్యేష్టదేవి

 *08. రాహువు*
తల్లిదండ్రులు@ సింహిక, కశ్యపుడు
భార్య@ కరాళి దేవి

 *09 కేతువు -*
తల్లిదండ్రులు@ సింహిక, కశ్యపుడు
భార్య@ చిత్ర.  By Umashankar I 

No comments:

Post a Comment