Thursday, July 18, 2019

ధర్మమాచరించ, దర్పము విడువగ/
సజ్జనులను గూడి సంచరించ/
మంచి జరుగుగాదె మానవులకు సదా/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏M SUBRAHMANYAM 

No comments:

Post a Comment