Friday, July 19, 2019

కం.శివకర భవహర శంకర!జవ సత్వము లుడిగె తండ్రి!జగదా ధారా! భవతాప మోర్వ లేనయ ,తవ పూజయె నిత్యమనుచు  తన్వును విడుతున్. శరణులతో.....
మ.భ.ని.9885830550 by M Bhadrayya 

No comments:

Post a Comment