Saturday, July 6, 2019

తనదు నీరు తాను త్రాగదు మేఘము/
తనదు పాలు గొనదు తానె గోవు/
పరులకొఱకె తాను బ్రతుకును సుజనుడు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏by Subrahmanyam M

No comments:

Post a Comment