Sunday, July 28, 2019

పరమ ధర్మమనగ మనదు స్వధర్మము/
గౌరవించవలయు గర్వపడక/
భయముగొల్పు జూడ పరధర్మమెప్పుడు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment