Saturday, July 6, 2019

జనన మరణ చక్ర జంజాటమునపడి/
జీవులెల్లయెడల చింతనొందు/
ముక్తినొంద కడకు ముక్కంటికడకేగు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment