Sunday, July 14, 2019

నూరు సుమములొసగ నుత్సాహమొసగిన/
శివునియాజ్ఞతోడ సెలవుగొందు/
ఆనతీయ మనవి ఆరాధ్యబంధులకు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment