Friday, July 12, 2019

సుప్రభాతమయ్య సుజనులు మిముగొల్వ/
వేచియుండినారు వేదవేద్య/
ఆదరమున మమ్ము ఆదుకో చేదుకో/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏by Subrahmanyam M

No comments:

Post a Comment