Saturday, July 20, 2019

మనుజులందు చెడును మరలింప వచ్చును/
మనిషి పోయెనేని మరల రాడు/
మంచి చెడుల తెలిసి మసలుటె తెలివిడి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam   M

No comments:

Post a Comment