"త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరం
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే !! " మూడు వేదములచేతనూ తెలిసికొనదగినవాడును,హృదయంలో ఉండేవాడు, త్రిపురహరుడు,ఆద్యుడునూ,త్రినయనుడును, జటాజూటంవల్ల గంభీరమైనవాడును,చలించే ఫణిహారంకలవాడును,జింకను చేతబూనిన వాడు,మహాదేవుడును,ఆనందస్వరూపుడు,నాలోనిండినవాడు,పశుపతి,జ్ఞానానికి ఆధారమైనవాడు,లోకాన్ని రక్షించువాడును,పార్వతీ సమేతుడైన పరమేశ్వరున్ని నేను సేవిస్తున్నాను"🙏👌👌
(ఆదిశంకరుల విరచిత "శివానందలహరి")
( సేకరణ :ముత్యంపేట మల్లికార్జున శర్మ)

No comments:
Post a Comment