కం.ఈ మాట సత్యమైనను ,మోమాటము చేత మనము మోహము తోడన్ ,
ఈ మేనె శాశ్వతంబని ,
నేమము నే మరచి నడువ నిష్ఫల మవదే!!.
కం.రమణుల వాక్యము నిత్యము ,శమ దమమల భేద మెరిగి చరియించ వలెన్ ,క్రమమగు నడవడి
యెప్పుడు ,శ్రమ కావలి దనగ జెల్లు ,శరణని వేడన్. శరణులతో..
మ.భ.ని.9885830550 M. Bhadrayya

No comments:
Post a Comment