Sunday, July 28, 2019

కట్టుబాటుతోడ కల్లోలముల గడచి/
బ్రతుకు నావ నడుపు ప్రాజ్ఞుడెపుడు/
తొట్రుబాటుబడడు తొందర జేయడు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment