Friday, July 19, 2019

నిజము తెలియ నరుడు నిత్య విద్యార్ధియె/
అహము విడువ నిహము గోచరించు/
తను నిమిత్త మాత్రుడను సత్య మెరుగును/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment