21/11/17, 3:18:00 PM: MVMRAO: సీ:ప్రత్యూష పవనాలు పలకరించెడు వేళ
ఎగొంతు శ్రావ్యమై మోగుచుండు
ఉదయాస్తమానాలు హృదయాలు శ్రద్ధతో
ఎవరి భాష వినుటకిష్టపడునొ?
ఆచారవ్యవహార ఆరోగ్య సూత్రముల్
సంప్రదాయమె వరి స్థాయి దెలుపు !
భాగవతము గాని భారత మ్మ యి నను
భవ్యముగా దెల్పు భక్తుడెవరు ?
ప్రవచన ధారతో పరుగులు దీ యుచు
సంతోషమందించు శాంతుడెవరు?
గీ:అట్టి అధ్యాత్మికాజ్ఞాన ఆర్శమూర్తి
ధన్య సారస్వతాకార దార్శనికుడు
తెలుగుభాషకు దీప్తిని దెఛ్చి నట్టి
నవ్య "కోటేశ్వరా ఖ్య "విజ్ఞాన ఘానియు
శాస్త్ర చైతన్య ధారారస స్రవంతి
వేల దండాలు *చాగంటి*వేత్తకెపుడు!!🙏🙏🙏🌸💐✡🕉🌻🌷
No comments:
Post a Comment