22/11/17, 11:39:35 AM: +91 94414 31313: తల్లి గొప్పతనం!
శ్లో॥ భూప్రదక్షిణ షట్కేన|
కాశీయాత్రాయుతేనచ॥
సేతుస్నాన శతైర్యచ్చ|
తత్ఫలం మాతృవందనే...॥
భావం....
ఆరు పర్యాయములు భూమిని ప్రదక్షణం చేయుట,పదివేల పర్యాయములు గంగాస్నానం
చేయుట,అనేక శతపర్యాయములు సేతుస్నానం చేయుటవలన కలుగు ఫలం ఒక్కసారి తల్లికి
నమస్కరించడం వలన కల్గును.తల్లికి వందనం చేసిన కల్గు పుణ్యం అనంతమైనది...
అందుకే"తల్లినిమించిన దైవం లేదు"అన్నారు..
No comments:
Post a Comment