03/11/17, 7:11:58 AM: +91 79811 59026: *ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ది శ్శక్తి: పరాక్రమ:*
*షడేతే యత్ర తిష్టన్తి తత్ర దేవ స్సహాయకృత్*
ఉత్సాహము,
సాహసము, ధైర్యము, సద్భుద్ది, శక్తి, పరాక్రమము — ఈ ఆరు సుగుణములు ఎవరి
వద్ద స్థిరముగా నుండునో వారికి దైవము కూడా సహాయ పడును.
No comments:
Post a Comment