Tuesday, November 14, 2017

10/11/17, 11:47:54 AM: MVMRAO: ! ! ! ! తగిన సంబందాలకై        అన్వేషిస్తున్నా రా ! ! ! ! !    తగిన  సంబందాలకై  అన్వేషిచే    వారి  సౌకర్యార్దం  జ  న  శా మరియు శైవ  మహా  పీఠం  ల  సంయుక్త  ఆద్వర్యంలో    "వివాహ  పరిచయ  వేదిక"  ఏర్పాటు  చేయడమైనది.    వేదిక:  ముదిగొండ  శంకరారాద్య  మఠం  కవాడిగూడ  హైదరాబాద్.      సమయం: : ; 12/11/17(ఆదివారం న  మద్యాహ్నము  3  గంటల  నుండి.                                      ప్రత్యేకత  : : : (1)  ఆరాధ్య బందువులూ  మరియు సమ  భావన  కలిగిన  బ్రాహ్మణ కుటుంబాలు  పాల్గొన్నారు.  (2)  ఆక్కడికక్కడే  జాతకాల / నక్షత్రాల  కలయిక  మొదలగు నవి  చూసుకోవడం లో  కావలసిన  సలహా సంప్రదింపుల  లభ్యత.  (3)  రిజిస్ట్రేషన్  ఫీజు  గానీ  మరియేఇతరమయున  నిబంధనలు  లేవు.  (4)  తదనంతరము  గణార్చన  కూడా  వుంటుంది  గవున    మధ్యాహ్నం  టీ &  గణార్చన  తదనంతరం  అన్నప్రసాద  వితరన  కూడా  ఎర్పాటు  చేయడమయినది.  మరిన్ని వివరాలకై  మన, శ్రీ ముదిగొండ  మల్లి కార్ణున  రావు గారిని, అద్యక్షులవారు( 9849010505) శ్రీ  శశి  బూషణ్  ప్రదాన  కార్యదర్శి ల వారిని (9849337801),  శ్రీ  బాస్కర్ ,  కోశాధికారి గారి ని (9848773878) మరియు మన  మఠ  ఫిట్  పర్సన్  శ్రీ  ములుగు  హనుమంతరావు గా ర్లని  గానీ  సంప్రదింపవలయును.        ఆఖరి  మాట‌‌‌: : : వధువు/వరువు  ల  పోటో తెచ్చుకున్న  మరియుంత  ఉపయుక్తము.    ! ! !శుభః బూయాత్! ! !

No comments:

Post a Comment