Friday, November 10, 2017

10/11/17, 4:32:12 PM: ‪+91 94407 61176‬: పురహర!స్మరహార!హరహర!శివ శివ!
భవ జలది త రణ యభవ!స కరుణ !
సురపతి గిరి నుత!గిరిసుత హిత మతి !
సతత నమ క చమక సర ని వినుత !
సకల సుజన విదిత సదయవిషయ కలిత !
మృదుప ద సదమల ముది త హృదయ!
కలకల కిలకిల కలరవ శృతి నుత !జలజ హరిస్తుత!జగతి సుగతి!
గీ:అఖిల సురనుత !పశుపతి!అగజ సుఖద!
ప్రమథ గణ పతి శుభకర!ప్రణయ మధుర!
శరణు !శశిధర!వృష గమన! శరణు!శరణు!
శరణు కరుణాంత రంగ! శ్రీ శంభు లింగ!


No comments:

Post a Comment