14/11/17, 7:43:35 AM: +91 79811 59026: *అబుద్ధిమాశ్రితానాం తు క్షంతవ్యమపరాధినా।*
*న హి సర్వత్ర పాండిత్యం సులభం పురుషేణ వై॥*
అందరికీ
అన్నీ తెలియాలని లేదు. ఆ తెలియనితనంతో కొన్ని తప్పులు చేసే అవకాశమూ
లేకపోలేదు. కాబట్టి తెలియక చేసిన తప్పుని తప్పక మన్నించాల్సిందే!
No comments:
Post a Comment