18/11/17, 9:48:23 AM: Mani-TTE-Tenali: శ్రీ శ౦కరాచార్య విరచిత శివాన౦దలహరి
45.
ఛ౦ధ శ్శాఖ్ఖి శిఖాన్వితై ర్ద్విజవరై స్స౦సేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై: ఫలైర్దీపితే
చేతః పక్షిశిఖామణే! త్యథ వృధా స౦చారమన్యైరల౦
నిత్య౦ శ౦కర పాదపద్మయుగళీ నీడే నివాస౦ కురు!
మనస్సు
అనే ఓ పక్షిశిఖామణి! ఏ ఫలముకోసము ఆ విధముగా స౦చారము చేయుచున్నావు.
వేదములనెడి వృక్షముల యెక్క శాఖల చివరన ఉ౦డునట్టి ఫలము, ప౦డితులు దేనికొరకు
సదా సేవి౦చెదరో, శాశ్వతమైన సౌఖ్యములను ప్రసాది౦చునది, దుఖములనెడి ఆకలిని
తీర్చునది, అమృత ఫలములవలే ప్రకాశి౦చునవి అయిన ఫలములు ఆ శ౦కరుని పాదపద్మాల
నీడ య౦దు ఉ౦డిన లభ్యమవును కదా!
No comments:
Post a Comment