11/11/17, 9:46:57 AM: +91 79811 59026: *శమం నయతి యః క్రుద్దాన్ సర్వబంధురమత్సరీ।*
*భీతాశ్వాసనకృత్సాధుః స్వర్గస్తస్యాల్పకం ఫలమ్॥*
కోపంతో
ఉన్నవారిని శాంతింపచేయాలి; అందరితోనూ అనురాగంతో మెలగాలి; ఎవరి పట్లా పగని
పెంచుకోకూడదు; భయపడుతున్నవారికి ధైర్యాన్ని అందించగలగాలి. ఇలాంటి
సాధులక్షణాలు ఉన్నవారికి స్వర్గాన్ని మించిన ఫలితం దక్కుతుంది.
No comments:
Post a Comment