25 Nov at 1:49 PM
25/11/17, 8:43:51 AM: +91 79811 59026: *జీర్యన్తి జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతః*
*ధనాశా జీవితాశా చ జీర్యతోపి న జీర్యతః*
🥀
జుట్టు
ముగ్గబుట్టగా మారి రాలిపోతోంది, పళ్లు ఊడిపోతున్నాయి... అసలు మనిషే తనువు
చాలించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అతనిలోని ధనాశ మాత్రం విడివడటం లేదు.
No comments:
Post a Comment