Sunday, November 26, 2017

18/11/17, 9:01:07 AM: ‪+91 79811 59026‬: *తత్తు కర్మ తథా కుర్యాద్యేన శ్లాఘ్యేత సంసది।*

*శీలం సమాసేనైతత్తే కథితం కురుసత్తమ॥*
🥀
ఏ పని చేస్తే నలుగురి మెప్పునీ పొందుతామో, అటువంటి పనినే తలపెట్టాలి. ఇలాంటి ఆమోదయోగ్యమైన పనులు చేసే వ్యక్తిత్వాన్నే శీలం అంటాము.


No comments:

Post a Comment