21/11/17, 10:14:27 AM: +91 79811 59026: *న స్వర్గే బ్రహ్మలోకే వా తత్సుఖం ప్రాప్యతే నరైః*
*యదార్తజంతునిర్వాణదానోత్థమితి మే మతిః*
🥀
కష్టంలో
ఉన్న జీవులని ఆదుకోవడంలో ఉన్న సుఖం సామాన్యమైనది కాదు. స్వర్గంలో కానీ,
బ్రహ్మలోకంలో కానీ అంతకు సమానమైన సుఖం దొరకదంటే దొరకదు.
No comments:
Post a Comment