Tuesday, November 14, 2017

07/11/17, 2:56:23 PM: ‪+91 94407 61176‬: నీవె వరు?శూలిని. నిజము వైద్యుడి జేరు
నీ లకంఠుడ నేను నిర్మాలాంగి!
నీ లకంఠుడ వైతె గోలతో కేకేది?
పశుపతిని నేను ఓ పల్లవాంఘ్రి !
పశువై తె కొమ్ములు పల కరించుట యేమి
స్థాణువు నేనౌదు సన్నుతాంగి !
స్థాణువైతే మరి సంచార మెటు జేతు?
జీవితేషుడ శివకు చిన్మయాంగి !
గీ: నక్క నివైతె ఎందుకు ఇక్కడికిని
వచ్చి నావని ప్రశ్నింప బదులు లేక
బీరి పోతివి శంకరా!చారుగాత్ర!
సరస సంభాషణ నాత్మక  సాధులౌచు
జగతి అన్యోన్య ప్రేమను చాటి నారు
శరణు కరుణాంత రంగ!శ్రీ శంభులింగ!

No comments:

Post a Comment