06/11/17, 6:30:24 AM: Sesibhushan: నిన్న వన భోజన కార్యక్రమం చాలా అద్భుతం జరిగింది. అలాగే గణార్చన కూడా.
మేము ఆశించినంత ప్రతిస్పందన రాకపోయినప్పటికి దాదాపు 150మంది పాల్గొన్నారు. ఇది ఒక ఆశా జనకమైన మార్పే.
నిన్నటి
కార్యక్రమం లో మా మహిళా కార్యకర్తల పాత్ర అమోఘం. అన్ని భాగాలలోనూ వారు
చాలా బాగపాల్గొన్నారు. ముఖ్యంగా వారు వేసిన రంగవల్లులు, దీపాలంకరణలు
అద్భుతం. అందరూ లలితా సహస్రపారాయణలో పాల్గొని శుభారంభం చేసారు.
ఆతరువాత
Sri B N S Kumar గారి Magic show చాలా బాగా జరిగింది. అలాగే అనుకోకుండా
కుటుంబం తో సహా విచ్చే సి Magic show నిర్వహించిన శ్రీ కోటేశ్వర్రావుగారు
వారి పుత్రిక మేఘన గార్ల ప్రదర్శన కూడా చాలా బాగుంది. విచ్చేసిన
ఆబాలాగోపాన్నీ ముగ్ధుల్ని చేసింది. ఇద్దరు magicians తగిన సమయం కానీ సరియైన
వేదిక గాని లేకపోయినప్పటికీ చాలా అద్భుతంగా ప్రదర్శన నిర్వహించారు.
కోటేశ్వర రావు గారి పుత్రిక చి. సౌ.మేఘన ప్రదర్శన కూడా చాలా బాగుంది. ఆమెకి
చక్కటి భవిష్యత్ ఉందనిపించింది.వారందరికీ మా కృతజ్ఞతాభివందనాలు.ఆతరువాత ఆ
తరువాత జరిగిన musical chairs పోటీలలో పిల్లలు ,మహిళలు పాల్గొని ఆనందించటం
ఒక విశేషం.చివరిగా జరిగిన తంబోలా లో వచ్చి న వారంతా పాల్గొని,
కార్యక్రమానికి ముగింపు పలికారు
ఇకపోతే
నిన్నజరిగిన కార్యక్రమంలో మహిళాలపాత్ర అనిర్వచనీయమైనది. ములుగు
విజయాలక్ష్మిగారు, తాడికొండ జ్వాలమల్లేశ్వరి, శివలంక దాక్షాయని,ముదిగొండ
శారద, ఎస్.పీ. రాజేశ్వరి,ఎస్.పీ ఛాయాదేవి,ములుగు శుశీ ల, శివపురపు హైమ,
తాడికొండ ఉమాదేవి తదితర(క్షమిచండి పాల్గొన్న కొందరు మహిళల పేర్లు తెలియక
రాయలేదు) మహిళల పాత్ర చాలా అమోఘం. వారందరికీ మా కృతజ్ఞతాభివందనాలు
Finally
I appreciate the part played by our team ,who have worked hard from
morning to late night without going to home through out the program. I
all also appreciate their spouses for cooperating with them throughout
the day and participating in the program. I also thank our caterers who
are with us throughout the program and providing excellent food.
Finally
I thank Sri Amara nadh sarma,sri sidhiraamasarma for having come in
time,despite being busy with their busy schedule, and performing the
Ganarchana.
Wish Lord Siva give us enough strength and courage to complete our tasks in future Programs
No comments:
Post a Comment