Tuesday, November 14, 2017

12/11/17, 9:53:10 AM: ‪+91 79811 59026‬: *శమం నయతి యః క్రుద్దాన్‌ సర్వబంధురమత్సరీ।*
*భీతాశ్వాసనకృత్సాధుః స్వర్గస్తస్యాల్పకం ఫలమ్‌॥*


కోపంతో ఉన్నవారిని శాంతింపచేయాలి; అందరితోనూ అనురాగంతో మెలగాలి; ఎవరి పట్లా పగని పెంచుకోకూడదు; భయపడుతున్నవారికి ధైర్యాన్ని అందించగలగాలి. ఇలాంటి సాధులక్షణాలు ఉన్నవారికి స్వర్గాన్ని మించిన ఫలితం దక్కుతుంది.

No comments:

Post a Comment