13/11/17, 9:05:28 AM: +91 79811 59026: *యో మిత్రం కురుతే మూఢ ఆత్మనోసదృశం కుధీః*
*హీనం వాప్యధికం వాపి హాస్యతాం మాత్యసౌ జనః*
స్నేహం
ఎప్పుడూ సమ ఉజ్జీలతోనే ఉండాలి. అలా కాకుండా... తనకంటే అధికులతోనో,
తక్కువవారితోనో స్నేహం చేస్తే నవ్వులపాలు కాక తప్పదు. అలాంటివాడిని
తెలివితక్కువవాడిగా పరిగణించకా తప్పదు.
No comments:
Post a Comment