04/01/18, 7:51:42 AM: +91 79811 59026: *దేవద్విజగురుప్రాజ్ఞ*
*పూజనం శౌచం ఆర్జవమ్।*
*బ్రహ్మచర్యం అహింసా చ*
*శారీరం తప ఉచ్యతే ॥*
🥀
కేవలం భగవంతుని ధ్యానిస్తూ చేసేది మాత్రమే తపస్సు కాదు!
సత్ప్రవర్తన కూడా ఒక విధమైన తపస్సువంటిదే....
దేవతలను, జ్ఞానులను, గురువులను, అనుభవజ్ఞులను పూజించడం;
శరీరాన్ని శుచిగా, శుభ్రంగా ఉంచుకోవడం;
నిరాడంబరత;
అహింస...
వంటి పద్ధతులన్నీ శరీరంతో చేసే తపస్సుకి సూచనలుగా చెప్పబడుతున్నాయి.
No comments:
Post a Comment