Friday, January 12, 2018

09/01/18, 9:53:04 AM: ‪+91 79811 59026‬: *యుక్తాహార విహారస్య*
*యుక్త చేష్టస్య కర్మసు।*
*యుక్త స్వప్నావబోధస్య*
*యోగో భవతి దుఃఖహా॥*
🥀
ఆహారాన్ని స్వీకరించడంలోనూ,
బయట తిరగడంలోనూ, ప్రవర్తనలోనూ,
పనులలోనూ,
నిద్రలోనూ,
మెలకువలోనూ- ఎవరైతే పరిమితులని ఎరిగి మితంగా ఉంటారో, వారికి దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది.


No comments:

Post a Comment