13/01/18, 7:52:21 AM: +91 91776 98078: చిక్కడు సిరి కౌగిటిలో జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం
జిక్కడు శ్రుతిలతికావళి జిక్కె నతడు లీల దల్లిచేతన్ ఱోలన్
లక్ష్మీదేవి కౌగిలికి అందడు, సనకసనందనాది యోగుల చిత్తాలనే పద్మాలలో
చిక్కడు, వేదాలకు అందడు. అటువంటి పరమాత్ముడు తల్లిచేత రోటిలో లీలగా
బంధింపబడ్డాడు.
🙏 అట్టి పరమాత్మను చేఱుకోవడానికి భక్తి ఒక్కటే విశ్వసనీయం. శ్రీ గురుభ్యోనమః. 🙏
🌹🌸 శుభోదయం🌸🌹
No comments:
Post a Comment