Tuesday, January 23, 2018

22/01/18, 8:05:04 AM: MVMRAO: అతిశక్తి వంతమైన శ్రీ గాయత్రీ మహామంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం అనోన్యం సర్వసిద్దిప్రదం.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
ఓం ఓం భూర్భవస్సువః  తత్సవితుర్వరేణ్యం!
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!

1) త  -  అజ్ఞానాన్ని పోగొట్టునది !
2) త్స - ఉపపాతకములను నివారించునది !
3) వి  - మహాపాతకములను నివారించునది !
4) తు - దుష్ట గ్రహ దోషాలను నివారించునది !
5) ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి  చేయునది !
6) రే  -  తెలియక చేసిన పాపాలను పోగొట్టునది !
7) ణి -  తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది !
8 ) యం - బ్రహ్మాహత్యా పాతకాన్ని నశింపచేయునది !
9) భ  - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది !
10) ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది !
11) దే - స్త్రీ హత్యా పాతకాన్ని పోగొట్టునది !
12) వ - గురు హత్యాపాపాన్ని నివారించునది !
13)స్య - మానసిక దోషాన్ని నివారించునది !
14) ధీ - మాతృ పితృ వధా పాతకాన్ని పరిహరించునది !
15) మ - పూర్వ జన్మార్జిత పాపాలను నుండి రక్షించును !
16) హి - అనేక పాప సమూహాలను నశింపచేయునది !
17) ధి - ప్రాణి వధా చేసిన పాపం నుండి  కాపాడునది !
18) యో - సర్వపాపాలను నివృత్తి చేయును !
19)యో  - సర్వపాపాలను నివృత్తి చేయునది !
20) నః  - ఈశ్వర ప్రాప్తి నిచ్చును !
21) ప్ర    - విష్ణులోక ప్రాప్తి !
22) చో  - రుద్రలోక ప్రాప్తి  !
23) ద    - బ్రహలోక ప్రాప్తి  !
24) యాత్ - పరబ్రహ్మ ఐక్యసిద్ది ప్రసాదించును !
👏🎂👏🎂👏🎂👏🎂👏🎂👏🎂👏🎂👏🎂
      .....  గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.....

*** గాయత్రి  - తూర్పు దిక్కును !
*** సావిత్రి  - దక్షిణ దిక్కును !
*** సంధ్యా దేవి - పడమర దిక్కును !
*** సరస్వతి  - ఉత్తర దిక్కును !
*** పార్వతి - ఆగ్నేయాన్ని !
*** జలశాయని - నైరుతిన్ని !
*** పవమాన విలాసిని - వాయువ్య దిక్కును !
*** రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షించు గాక !!
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
** తత్  - పాదాలను !
** సవితుః - జంఘలను !
** వరేణ్యం - కటిని !
** భర్గో - నాభిని !
** దేవస్య - హృదయాన్ని !
** ధీమహి - చెక్కిళ్ళను !
** ధియో - నేత్రాలను !
** యో - లలాటంను !
**నః - శిరస్సును !
** ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించు గాక !
  🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹
      .....ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి భాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటుంది .....

* తత్ - శిరస్సు !
* సకారం - ఫాలం !
* వి - నేత్రాలు !
* తు - కపోలాలు !
* వ - నాపాపుటాలు !
* రే - ముఖం !
* ణి - పై పెదవి !
* యం - క్రింది పెదవి !
* భ - మధ్యభాగం !
* ర్గో - చుబుకం !
* దే - కంఠం !
* వ - భుజాలు !
* స్య - కుడి చేయి !
* ధీ - ఎడమ చేయి !
* మ - హృదయం !
* హి - ఉదరం !
* ది - నాభి !
* యో - కటి !
* యో - మర్మ ప్రదేశం !
* నః - తొడలు !
* ప్ర - జానువులు !
* చో - జంఘం !
* ద - గుల్ఫం !
* యా - పాదాలు !
* త్ - సర్వ అంగాలు !

          ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

            🌹🌠ఓం శ్రీ మత్రే నమః🌠🌹

No comments:

Post a Comment