07/01/18, 9:19:05 AM: +91 91776 98078: శ్లోకం:- శతనిష్కో ధనాడ్యశ్చ శత గ్రామేణ భూపతిః!
శతాశ్వః క్షత్రియో రాజా శత శ్లోకేన పండితః!!
అర్థము:-
వంద నిష్కలు( ధన విశేషం) గలవాడు ధనవంతుడు, వంద గ్రామములు గలవాడు భూపతి,
వంద గుఱ్ఱములు గలవాడు రాజు, వంద శ్లోకములు వచ్చినవాడు పండితుడు.
No comments:
Post a Comment