Tuesday, January 23, 2018

/01/18, 6:37:28 AM: ‪+91 94408 97850‬: ""సప్తమోక్షపురములు (7)""
(Cities of Liberation)
******
"అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి
హ్యావంతికా పూరీ దారావతి శైవ సప్తేతా మోక్షదాయకా:!!""
''మానవ శరీరమందు ఉన్నటువంటి చక్రములు మోక్షపురములందు నిర్ధిష్టమైయున్నవి. ఇది వీటి విశిష్టత::
1. అయోధ్య - ఉత్తరప్రదేశ్ - రామజన్మ భూమి. ఇచ్చట 'సహస్రార' చక్రము గలదు.
2.మధుర - ఉత్తరప్రదేశ్ - శ్రీకృష్ణ జన్మభూమి...ఇచ్చట 'అజ్ఞాచక్రము' గలదు.
3.హరిద్వారం(మాయాపురి)--
ఉత్తరప్రదేశ్ - గంగానది హిమాలయముల నుండి సమతలములోనికి ప్రవహించు ప్రాంతము...ఇచ్చట 'విశుద్ధ చక్రము' కలదు.
4. కాశీ - ఉత్తరప్రదేశ్ - విశ్వేశ్వరుడు - పవిత్ర గంగానదీ తీరాం...ఇచ్చట 'అనాహత చక్రము' గలదు.
5. కంచి - తమిళనాడు - వింధ్య పర్వతములకు దీవువనున్న (శివకంచి--విష్ణుకంచి) ఏకైక మోక్షపురం...ఇచ్చట 'స్వాధిష్టాన చక్రము' కలదు..
6. అవంతిక - మధ్యప్రదేశ్ - మహా శ్మశానము (ఉజ్జయిని)...ఇచ్చట 'మణిపూరక చక్రము' కలదు.
7. ద్వారక - గుజరాత్ - పూర్ణ కృష్ణుని నిలయము. ఇచ్చట 'మూలాధార చక్రము' కలదు.
పైమోక్షపురములో 3 1/2 కేశవాంశకు, 3 1/2 శివాంశకు చెందినవి. కాంచీపురం చెరి సగము.  మోక్షపుర దర్శనం ఆరోగ్యకరం, మోక్షదాయక. పురములు🙏🙏🙏

No comments:

Post a Comment