Friday, January 12, 2018

07/01/18, 2:12:34 PM: ‪+91 79811 59026‬: 

*మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా*
*యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ*
*స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ*
*చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్*
🥀
మొసలి నోటిలో ఉన్న మాణిక్యాన్నియినా పెకిలించవచ్చు. భీకరమైన అలలతో పోటెత్తి ఉన్న సముద్రాన్నయినా దాటవచ్చు. పాముని పూలదండలా మెడలో ధరించవచ్చు. కానీ మూర్ఖుని మనసుని మాత్రం మరల్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు!


No comments:

Post a Comment