11/01/18, 9:28:03 AM: +91 91776 98078: శ్లో॥ ఉత్సాహఃసాహసంధైర్యంబుద్ధిఃశక్తిఃపరాక్రమః।షడేతేయత్రతిష్ఠంతితత్రదేవోzపితిష్ఠతి॥
ఉత్సాహము,సాహసము,ధైర్యము,బుద్ధికుశలత,బలము,పరాక్రమము
ఈ ఆరు షడ్గుణములు ఉన్నచోట దేవతలు కూడా ఉంటారు. ప్రయత్నపూర్వకంగా ఈ మంచి
గుణములు అలవరచుకునవలెనని భావము.
No comments:
Post a Comment