28/01/18, 7:23:15 AM: MVMRAO: నెలవంక తలపాగ,నెమలి ఈకగ మారె తలపైన గంగమ్మ
తలపులోనికి బారే...నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే... బూది పూతకు
మారు,పులితోలు వలువాయే....ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి
మారె,తాను ఎరుకతగా...ఓం కార ధనువు గా ఒదిగె త్రిశూలంబు...కైలాసమును వీడి
కదలి వచ్చెను శివుడు
No comments:
Post a Comment