02/01/18, 3:33:38 PM: +91 79811 59026: *మైత్రీ కరుణాముదితోపేక్షాణాం*
*సుఖదుఃఖపుణ్యాపుణ్య విషయాణాం*
*భావనాతశ్చిత్త ప్రసాదనమ్॥*
🥀
సుఖాన్ని
కలిగించే విషయాల పట్ల స్నేహంతో మెలగాలి; దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల
కరుణను ప్రదర్శించాలి; పుణ్యాన్ని కలిగించే విషయాల పట్ల సంతోషం కలిగి
ఉండాలి; పాపాన్ని కలిగించే అంశాల పట్ల అభావంగా (నిర్లిప్తంగా) ఉండాలి. ఈ
తరహా అభ్యాసాన్ని సాగించినప్పుడు క్రమేపీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని
పతంజలి తన యోగసూత్రాలలో చెబుతున్నాడు.
No comments:
Post a Comment